Tuesday, December 6, 2011

బాపు మొదటి బొమ్మ



1945 లో "బాల" పత్రికలో అచ్చయిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ (అయిదోఫారం) మొదటి బొమ్మ.



2 comments:

రసజ్ఞ said...

నేను ఈ బొమ్మ ఎక్కడో చూశాను గుర్తులేదు కానీ అది బాపు గారిదని తెలియదు! సంతోషం మీ వల్ల ఒక క్రొత్త విషయం తెలిసింది ధన్యవాదాలు భాను గారూ!

కథా మంజరి said...

రసఙ్ఞ గారూ, బాల బాపూ గారు వేసిన ఈ బొమ్మ మీరువాహిని బుక్ ట్రస్ట్ వారు వేసిన బాల విహంగ వీక్షణ సంపుటిలో చూసి ఉంటారు.
బొమ్మ ఎంత బాగుందో కదండీ.