1988 లో ఆగస్ట్ 15 రోజున ప్రధాన మంత్రి స్పీచ్ తర్వాత మొదటిసారిగా దూరదర్శన్ లో ప్రసారం చేయబడింది. రచయిత పీయూష్ పాండే, ఈ పాట అప్పుడు టి.వి. లలో ఎప్పుడు. వచ్చేది. అది వినపడగానే , ఎక్కడున్నా ఒక్క సారిగా , టి.వి. ముందుకు వచ్చే వాళ్ళం. ఎంత మధురంగా ఉంది. ఇండియా అంతా ఒక్క సారి చుట్టి వచ్చిన ఫీలింగ్.....జాతీయ సమైక్యత మరియు భిన్నత్వం లో ఏకత్వం ఎంత చక్కగా చూయిన్చారు మళ్ళీ ఒక్కసారి పాత జ్ఞ్యాపకల్లోకి వెళ్తే ...
ఇప్పుడు.....
అదే పాట మళ్ళీ ఇప్పుడు.......... ఎందుకో పాత పాట లో ఉన్న మాధుర్యం, కొత్త దాంట్లో కనిపించలేదు. ఇండియా అంటే సిని తారలెన, ఎంత మంది రియల్ హీరోస్ లేరు, ముంబాయి కాల్పులలో ఆసువులు బాసిన పోలీసు ఆఫీసర్స్, దేశ ఖ్యాతిని నిలబెట్టిన సచిన్ లాంటి వాళ్ళు, దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన సైనికులు, ఇంకా ఎందరో..... missing in this vedio . పాత విడియో లో ఉన్న స్పిరిట్ , కొత్త దాంట్లో కన్పించలేదు. సల్మాన్ , దీపికా పాడుకొనే , గ్లామర్ పంటి కింద రాయిలా అనిపించింది. మీరు చూడండి.
అమితాబ్ చే విడియో రిలీజ్.(జనవరి 26 , 2010 ) .........
">
మొదటి భాగం.
">
రెండవ భాగం.
">
3 comments:
I didn't like the new one..
old one is good..
భాను గారూ...,happy vinakayaka chavithi
హారం
nice songs.
Post a Comment