రెండు రోజుల క్రింద మధ్యాహ్నం సాయంత్రం లోకి మారబోతున్న సమయం....నేను ఓ నాలుగు రోడ్ల కూడలి లో (అదేనండి చౌరస్తాలో,) ఏదో పని మీద నిలబడి ఎదురుగా చూస్తే "భానుడు" అరుణ కాంతులతో పశ్చిమానికి , జారుతుంటే ఆ అందాలు కనువిందుగా కనిపించాయి. మేఘాలు చూడండి ఎప్పుడు జూసినా వింత వింత ఆకారాల్లో, చూసినప్పుడల్లా కొత్త కొత్తగా మనస్సుని ఆహ్లాద పరుస్తాయి. ఆ దృశ్యాలను నా సెల్ లో బందించిన చిత్ర రత్నాలు. మీరూ ఆనందిస్తారని ............
.
skip to main |
skip to sidebar
2 comments:
Nice..
బాగున్నాయండి .
Post a Comment