Sunday, January 30, 2011

పుస్తకం లో " అమీనా " పుస్తక పరిచయం



అమీనా.....మహ్మద్ ఉమర్ రాసిన నవల పై "పుస్తకం.నెట్ " లో నేను రాసిన పరిచయం :


ఆఫ్రికా స్త్రీ వాద రచయిత " మహ్మద్ ఉమర్" రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో  అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల  మనసుకు హత్తుకు పోయేలా రచించబడ్డ ఒక మంచి నవల. ఈ నవల ఇప్పటికే 36 భాషలలో అనువదించబడింది అంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించ వచ్చు. ఇది రచయిత మొదటి నవల. సరళమయిన అనువాదంతో మొత్తం ఏక బిగిన చదివించిన నవల.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

2 comments:

Afsar said...

భాను;

మంచి నవలని పరిచయం చేశారు. ఈ నవల తెలుగు అనువాదం, ప్రచురణ వివరాలు ఇవ్వగలరా?

భాను said...

@అఫ్సర్ గారు
ధన్యవాదాలు. ఈ నవల తెలుగులో అనువాదం చేసిన రచయిత్రి " సింహాద్రి సరోజిని" ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళ ప్రచురణ, వెల వంద రూపాయలు. అనువాదం చేసిన రచయిత్రి వివరాలు నవల లో ఇవ్వలేదు.