నిన్న ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీ ఆఫీస్ లో చూసిన ఈ పోస్టర్ ఎందుకో నా మనసుకు నచ్చింది. అమాయకంగా ఆ అబ్బాయి " Some one donated blood..That saved my life..Was it you " అని అడుగుతున్నట్లున్న ఆ పోస్టర్ ఎందుకనో మనసుకు అలా హత్తుకుపోయింది. మీరూ చూడండి. ఈ రోజుల్లో రక్తదానం కూడా వ్యాపారం అయ్యింది. ఎప్పుడయినా , ఎక్కడయినా అవకాశమొస్తే వెంబడే ఆలోచించకుండా రక్తదానం చేద్దాం. ఒక ప్రాణం రక్షించిన వాళ్ళల్లో మనమూ ఒకళ్లమవుదాం. ఏమంటారు!
skip to main |
skip to sidebar
3 comments:
భానుగారూ...చాలారోజులకి కనిపించారు :) నైస్ మెసేజ్! మీరన్నట్లు బాగుంది ఈ పోస్టర్! గుడ్ థాట్!
ధన్యవాదాలు ఇందు గారు. ఔనండీ చాల రోజులవుతుంది, పదోన్నతి..బదిలీ ..కొత్త ఊరు ..కొత్త బాద్యతలు అందుకే బ్లాగులకు దూరంగా ఉన్నాను.
bhanu sir blood donetion gurinchi ila kuuda prachaaram cheyochhani thelusukunnamu. ee madya meeru blogulo kanipinchadam ledu.pramotion annaru,ABHINANDANALU.
Post a Comment