Wednesday, July 28, 2010

చౌన్ద్వి క చాంద్ హో

గురుదత్ ఈ పాట వింటుంటే  ఎంత ఆనందం.  మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం వదిలేసి  ఎక్కడికో దూరంగా.............ఒక గొప్ప మ్యూజిక్ ,  గొప్ప లిరిక్,  గొప్ప వాయిస్,  రఫీ గారి గొంతు లో పలికిన ఆ రొమాంటిక్ పోయట్రీ  రియల్లి  రియల్లి  గ్రేట్ . ఇకపోతే ఈ పాట  ఇంత అందంగా ఉంటె ,   వహిదాజి గారు......  అలా చూస్తూ  .....ఉండాలినిపిస్తుంది   కదండీ.  ఆమెకు తగిన  పోయెట్రి   గురుదత్  గారి ఎక్ష్ప్రెశన్స ఓహ్  వహిదాజి మోములోని  ఆ  అమాయకత్వం .......    KHAWBON KI SHAHZADI WAHEDA


">


జో భీ తుం లా జవాబ్ హో....      మీరు  ఆనందిచండి 

1 comments:

Kalpana Rentala said...

ఈ పాత పాటలు వింటూటే ఎక్కడికో వెళ్లిపోతాము.