Saturday, October 30, 2010

నేరెళ్ళ వేణు మాధవ్ గారి పరిచయ కార్యక్రమం...ఆకాశవాణి ప్రసారం





జాతీయంగా , అంతర్జాతీయంగా ధ్వన్యనుకరణ తో ప్రఖ్యాతి గాంచిన , పద్మశ్రీ నేరెళ్ళ వేణు మాధవ్ గారితో పరిచయ కార్యక్రమం క్రింద వినవచ్చు. ఇది  ఆకాశవాణి ప్రసారం. 

మొదటి భాగం :


రెండవ భాగం: 



6 comments:

ranjani said...

నెనర్లు :)

వేణు said...

వేణుమాధవ్ గారి మిమిక్రీ నాకు చాలా ఇష్టం. ఈ రేడియో ప్రోగ్రాం షేర్ చేసినందుకు థాంక్యూ.

వేణూశ్రీకాంత్ said...

వీరి మిమిక్రీ నాకు కూడా చాలా ఇష్టం అండీ. ఈ ప్రోగ్రాం షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.

Saahitya Abhimaani said...

Thank you very much for providing an excellent interview with a great man.

Saahitya Abhimaani said...

Quality of the recording is superb. Good show Bhanujee.

tnswamy said...

sir, chala rojula tarwatha nerella gari gonthu vintute entho santhoshamga vundi