Sunday, November 21, 2010

బ్లాగుల్లో వన భోజనాలు ...తాంబూలం

అందరు అన్ని చేశారు.  తిన్నాక హమ్మయ్య భుక్తాయాసం తో ఉన్నారుగా ..ఇదిగో  సేవించండి...తాంబూలం  నా వంతుగా మీ అందరికి. బాగాలేకపోతే తిట్టకండి మరి

14 comments:

వేణూశ్రీకాంత్ said...

హ హ ఐడియా బాగుంది :) భానుగారు మరి ఇది కూడా ముఖ్యమే కదా.

ఇందు said...

మీకు,వేణుగారికి భలే ఐడియాలొస్తాయండి!:))

సుజాత వేల్పూరి said...

This is an excellent conclusion !

Beautiful!

భాను said...

@వేణు
అవును కదా:) అందుకే ఈ తాంబూలం
@ఇందు
thanks మీ మొదటి కామెంట్ అనుకుంటా.
@సుజాత
ధన్యవాదాలు

పానీపూరి123 said...

ఇంద, పాట్‌లక్ లో నా వాట క్రింద పానీపూరీలు తినండి :-)

ఆ.సౌమ్య said...

భాను గారూ కొసమెరుపు అదిరింది :)

భాను said...

@పానీ పురీ గారు
పానీ పురీ అంటే నా కిష్టం కానేఎ తాంబూలం అయ్యాక చుయిస్తే ఎలాగండి. థాంక్స్

@సౌమ్య గారు
మరింకే ఓ రెండు ఎక్కువ లాగించండి. ధన్యవాదాలు

మాలా కుమార్ said...

మీ పాన్ చాలా బాగుందండి . థాంక్ యు .

భాను said...

@మాలా కుమార్ గారు
హమ్మయ్య పాన్ బాగుందని మీరొక్కరు చెప్పారు. అందరూ తిని వెళ్తున్నారు తప్ప బాగుందని ఎవరూ చెప్పరే:)) జస్ట్ కిడ్డింగ్.. థాంక్స్ అండీ

మధురవాణి said...

సూపర్ అయిడియా! మీ తాంబూలం చూడ్డానికే ఇంత రుచిగా ఉంది కాబట్టి.. ఇక తిన్నాక ఆ ఆనందంలో అందరూ రుచి ఎలా ఉందో మీకు చెప్పడం మర్చిపోతున్నారేమోనండీ! ;)

ఇందు said...

అయ్యొ భానుగారు..అలా ఏంలేదండీ.. నేను మీ బ్లాగ్ చూస్తునే ఉంటా..మీరు తీసిన ఆ మబ్బుల ఫొటోలు..అవి..అల మీ చాల టపాలు చదివా..మరి ఎందుకు కామెంటలేదూ నాకు అర్ధం కావట్లెదు :( ఇక నించి క్రమం తప్పకుండా మీ బ్లాగ్ చదివి టపా నచ్చితే తప్పక కామెంటుతా :)

Anonymous said...

mee thelugu thaambulam chuushaaka amithaabh don picture yaad aaya 'O KIKE PAN BANARASH WALA----ani paadalani.....benjmen.

భాను said...

@ఇందు
మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు

@బెంజ్
తెలుగు తాంబూలం చూసాక అమితాబ్ గుర్తుకు వచ్చాడ. ఇంకే ఓ పాన్ వేసుకొని ..ఓ కైకే పాన్ బనారస్ వాళ అని పాదేసేయ్ థాంక్స్

నేస్తం said...

sooparu