Wednesday, October 6, 2010

ఆకాశ వాణి లో తెలుగు కథ

ఆకాశ వాణి లో తెలుగు కథ గురించి ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకి రాణి గారి ప్రసంగం ఇక్కడ వినవచ్చు 
( ఎందుకో తెలీదు ఏదయినా సాంకేతిక సమస్య కావచ్చు. ఆడియో ప్లే ఆలస్యముగా అవుతుంది. ప్లే నొక్కిన తర్వాత కొంత సమయం వెయిట్ చెయ్యండి   ప్లే అవుతుంది. అసౌకర్యానికి మన్నించ గలరు )




(గమనిక : ఇదీ ఆకాశవాణి లో ప్రసారంయ్యింది. ప్రసార సమయం లో నేను రికార్డ్ చేసిన ఆడియో . నాకు నచ్చి మీతో పంచుకుందామని .....)

5 comments:

ranjani said...

మీ రికార్డింగు నాణ్యత బాగుంది. ఎలా చేసారు !!
ఆకాశవాణి రికార్డింగులు ఇంకా ఉంటే మాకూ పంచండి ..

Saahitya Abhimaani said...

Bhanuji, audio is not playing. Please check the linking done by you.

When I go to Div Share its allowing download there.

Thank you for providing an excellent audio file. I have posted about this in my blog Radio Abhimani

భాను said...

@ రజని గారు ధన్యవాదాలు , ఫోన్ ద్వారా రికార్డ్ చేసాను.

@ వంశీ గారు మీ కామెంట్ ఎందువల్లనో పబ్లిష్ చేస్తే కాలేదు. ధన్యవాదాలు. మీకు మెయిల్ పంపాను

@ శివ గారు ముందుగ మీ బ్లాగ్ లో పోస్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు . చిన్న కరెక్షన్, బ్లాగ్ పేరు నేను-మీరు. ఆడియో ప్లే అవుతుంది కాని కొంత సమయం తీసుకుంటుంది.

callezee said...

I am not able to hear the audio,pls have a glance..

Saahitya Abhimaani said...

Bhanu gaaroo. Excellent. Now the audio is playing excellently. Thank you for providing a very good Radio Talk on Radio Stories.