Friday, October 8, 2010

మా తల్లీ బతుకమ్మ ..




బతుకమ్మ పండగ విశిష్టత తెలుపుతూ   ఆకాశవాణి లో ప్రసారమయిన   రూపకం ఇక్కడ మీరు వినవచ్చు.
(గమనిక : ఆడియో ప్లే కావటందుకు కొంత సమయం తీసుకుంటుంది.)





4 comments:

అశోక్ పాపాయి said...

బతుకమ్మ శుభాకాంక్షలు.

Kalpana Rentala said...

భానూ గారు,

ఇది ఆకాశవాణి ప్రసంగం అంటే నమ్మలేకపోయానందీ. ఎవరండీ బాబు ఆ అనౌన్సర్. రెండున్నర నిముషాలు వినేతప్పటికి నా చెవుల తుప్పు వదిలిపోయింది. " మైలలు " అంటే ఏమిటో అనుకున్నాను. మహిళలకు వచ్చిన తిప్పలు కాబోలు..సారీ పూర్తిగా వినలేదు. వినక్కరలేదు అనుకున్నాను. బతుకమ్మ గురించి చదివి తెలుసుకున్నాను. విన్నవరకు పాటలు బావున్నాయి.

ranjani said...

ఈ రూపకాన్ని అందించినందుకు ధన్యవాదములు.

మీకు వీలుంటే ఆడియోతో పాటు కార్యక్రమం వివరాలు
చేర్చగలరు (సారాంశాన్ని కూడా చేర్చగలిగితే మరీ మంచిది)

భాను said...

@ అశోక్ పాపాయి గారు ధన్యవాదాలు మీకు శుభ కాంక్షలు

@కల్పనా గారు నిజమే మీరన్నది నేను పోస్ట్ వేసే ముందే గమనించాను కాని ఆ రూపకం లోనే బతుకమ్మ గురించి కాకతీయ యునివర్సిటీ ప్రోఫ్ఫెస్సర్లు బతుకమ్మ గురించి తెలిపిన విశేషాలు బాగున్నాయి మల్లి ఒక్క సారి విని చుడండి. టీవీ ఆన్ఖర్ ల వ్యాధి ఆకాశావానికి కుడా పాకిందేమో.

@రంజని గారు ధన్యవాదాలు. మీ సలహా బాగుంది. తప్పకుండ ఈ సారి ప్రయత్నిస్తాను.