skip to main |
skip to sidebar
చాలా రోజుల క్రితం అనుకోకుండా ఒక దినపత్రిక లో సెజ్ లపై ఒక కథ చదివా. ఎందుకో ఆ కంటెంట్, రాసిన విధానం , సెజ్ లపై విబిన్న ఆలోచన ధోరణి నాకెందుకో బాగా నచ్చింది. ఎవరు రాసారు అని చూస్తే "తుమ్మేటి రఘోత్తం రెడ్డి" అని ఉంది. మా కొలీగ్ సర్ అతను ఇక్కడే ఉంటారు, నాకు తెల్సు, రోజు వాకింగ్ చేస్తూ ఇటు వస్తారు అని అంటే నేను కొంత ఆశ్చర్య పోయా. అంతటి రచయిత ఇక్కడే ఉన్నాడని నాకు తెలియనందుకు.
ఆ తర్వాత రెండు రోజులకు అనుకోకుండా వారిని కలవటము జరిగింది. వారిని చూడగానే మొదట విస్మయానికి లోనయ్యా. ఎంత సాధారణంగా ఉన్నారు అనుకొని . .కూర్చొని ఓ కప్పు కాఫీ తాగి వారితో గడిపిన పది నిమిషాలు నాకు వారిపట్ల ఒక అవగాహన రావటందుకు తోడ్పడింది. అనుకోకుండ ఒక గొప్ప రచయిత తో జరిగిన ఆ పరిచయం నా కెంతో సంతోషాన్ని మిగిల్చింది. వారితో గడిపిన ఆ కొద్ది క్షణాల్లో వారి గురించి కొన్ని ముచ్చట్లు మీతో పంచు కోవాలని ........
చాల సింపుల్ గా కన్పించే వారు, తనకున్న వనరులు తను తన కుటుంబం జీవించటానికి చాలు అని సింగరేణి లో సూపర్ వైసెర్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని , ఆరోగ్యం బాగా లేని తన తండ్రికి సేవ చేయటందుకు కూడా అదొక కారణమని అన్నారు. డబ్బులున్నవాడు ఇంకా సంపాయించాలని , ఇంకా వెనకేసుకోవాలని ఆలోచించే ఈ రోజుల్లో ఇలా ఆలోచించే ఒక గొప్ప వ్యక్తిని చూశా.ఆ కాసేపట్లో నేను తెల్సుకొన్న విషయాలు ఏమిటంటే ...
వారు నిగర్వి , ఈ సమాజం పట్ల జీవితం పట్ల వారికి అపారమయిన అవగాహన ఉంది. సాహితీ లోకం తో వారికున్న పరిచయం, సమాజం లో జరిగే సంఘటనలపట్ల వారి విభిన్న ఆలోచనా ధోరణి , నాకు వారిపట్ల ఒక ఇంట్రెస్ట్ పెరిగేలా చేసాయి. కథలు రాయడమే కాకుండా, ఇప్పుడున్న దృశ్య మాధ్యమాన్ని ఉపయోగించుకొని , కథలను మౌఖికంగా మరియు వీడియో రూపం లో చెప్పాలన్న ఒక ప్రక్రియ వారి నోటి గుండా విని ఆశ్చర్యపోయాను. వారు ఇదివరకే అలా కొన్ని కథలను ఒక సి.డి. రూపంలో విడుదల చేసారని చెప్పారు.
తక్కువ సమయం ఉండడంతో వారితో ఎక్కువ మాట్లాడలేక పోయా. ఆ తక్కువ సమయంలో వారితో మాట్లాడిన మాటలు , వారి గురించి నేను ఇంకా ముందుకు పోవటందుకు నన్ను పురిగొల్పాయి. ......మరిన్ని విషయాలతో మల్లి కలుద్దాం.
Friday, August 13, 2010
తుమ్మేటి గారితో కాసేపు (1 )

నా గురించి
ఇది కూడా నా బ్లాగేనండి
ఘంటసాల లలిత గీతాలు
నా అతిధులు
Blog Archive
-
▼
2010
(70)
-
▼
August
(16)
- నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్
- అంధ భిక్షువు
- గోరేటి వెంకన్న..పల్లె కన్నీరు పెడుతుందో
- పల్లె కన్నీరు పెడుతుంది
- ఇదీ మన జీవితం
- తుమ్మేటి గారితో కాసేపు (2)
- ఆర్తితో ......., ఆరాటంతో......
- తుమ్మేటి గారితో కాసేపు (1 )
- మధుశాల
- బాల్యం
- దేఖ ఏక్ క్వాబ్
- కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై
- కలలు కల్లలైన వేళ.
- ధ్యానం
- మరిన్ని జ్ఞ్యాపకాలు.............
- జ్ఞ్యాపకాలు
-
▼
August
(16)
4 comments:
nijame goppa rachaithalandaru simpulegaane vuntaaru.samakaaleena paristhulakanugunanga thananu thanu maluchukunna goppa vyakthi tummeti.mee abhiprayam baagundi. selavu.
Bhanu:
mitrudu tummeti ni kalisi chaalaa kaalam ayyimdi. gurtu chesinanduku thanks. adigaanani cheppamdi.
afsar
tummeti gaarito mee parichayam bagundi. aayanato naaku gata 12 yellugaa parichayamundi. virasam sabhyulugaa aayana parichayamayyaaru. chaalaa nidaanamga maataadutaaru. kathalalo kotta oravadini eppudu chupedutuntaru. panipilla kathapai kooda chaalaa charcha jarigindi aayana tanu raasinadaaniki kattubadi vunde manishi. appudappudu phone lo maatadutuntaru. aayanaku parvatipuram varma adigarani cheppandi.
తుమ్మెటి గారి ని ఇప్పటికైనా కలుసుకోవటం బావుంది. రెండో పార్ట్ అన్నారు. ఏదీ? తుమ్మెటి గారిని అడిగినట్లు చెప్పండి.
ఆయనతో మాట్లాడిన విశేషాల తో పాటు ఆయన కథల గురించి మీకు వీలున్నప్పుడు పరిచయం చేయండి.
Post a Comment